AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మండే ఎండాకాలంలో కూడా మంచు కురిసే ప్రాంతాలు ఇవే!

సమ్మర్ ఎక్కికి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా? మీ కోసమే అదరిపోయే సమాచారం. వేసవి సెలవులు రావడంతో చాలా మంది ఖాళీగా ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు స్కూల్స్ కూడా ఉండకపోవడంతో సరదాగా టూర్ వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే భారతదేశంలో సీజన్ బట్టీ వాతావరణం పూర్తిగా మారిపోతుంటుంది. కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వర్షం పడితే, మరికొన్ని ప్రాంతాల్లో మంచుకురుస్తుంటుంది.

Samatha J
| Edited By: |

Updated on: Mar 04, 2025 | 10:05 PM

Share
అయితే మీరు మండే ఈ ఎండాకాలం నుంచి తప్పించుకుని, మంచు కురిసే ప్రాంతాలకు వెళ్లాలని గనుక ఆలోచిస్తున్నట్లైతే.. మీ కోసమే ఈ బెస్ట్ ప్లేసెస్. కాగా, వేసవిలో కూడా మంచు కురిసే నగరాలు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
చిరపుంజీగా పిలవబడే మేఘాలయలోని సోహ్రా ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ సమ్మర్‌లో వాతావరణం చాలా కూల్‌గా ఉంటుంది. ఇక్కడి నదులు, జలపాతాలు, మంచుతో కప్పబడిన కొండలు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. వేసవిలో ఇక్కడికి వెళ్తే ఆ ఆనందమే వేరు.

2 / 5
వేసవిలో కూడా పొగమంచు కురిసే ప్రాంతాలలో మనాలి ఒకటి. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న సుందరమైన ప్రదేశం. వేసవిలో ఇక్కడికి టూర్ ప్లాన్ చేస్తే చాలా ఏంజాయ్ చేయొచ్చునంట.

3 / 5
సమ్మర్‌లో పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రదేశాలలో సోనమార్గ్ ఒకటి. ఇది అందమైన సరుసులు, పొగమంచుతో కప్పి ఉంటుంది. సమ్మర్ టూర్‌కు ఈ ప్లేస్ బెస్ట్.

4 / 5
ఇక అందమైన లోయలు, మంచుతో కప్పిన పర్వతాలు అనగానే అందరికీ గుర్తు వచ్చేది కాశ్మీర్. అవునండీ సమ్మర్‌లో కాశ్మీర్ వెళితే ఆ మజానే వేరు. ఎండ వేడిని తప్పించుకొని, చల్లగా మంచు మధ్య అందమైన సరసులలో ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చునంట.

5 / 5
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి