AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Cholesterol Foods: శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి!

కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ అయితే.. మరొకటి.. చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే.. గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి వస్తాయి. అదే గుడ్ కొలెస్ట్రాల్ వలన శరీరానికి ఎంతో మంచిది. గుడ్ కొలెస్ట్రాల్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. వీటిని తరచూ తీసుకుంటే.. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అవకాడాలో హెల్దీ ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఇలు సమృద్ధిగా దొరుకుతాయి. దీంతో హెచ్‌డీఎల్ పెంపుకు..

Chinni Enni
|

Updated on: Apr 25, 2024 | 1:16 PM

Share
కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ అయితే.. మరొకటి.. చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే.. గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి వస్తాయి. అదే గుడ్ కొలెస్ట్రాల్ వలన శరీరానికి ఎంతో మంచిది.

1 / 5
గుడ్ కొలెస్ట్రాల్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. వీటిని తరచూ తీసుకుంటే.. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అవకాడాలో హెల్దీ ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఇలు సమృద్ధిగా దొరుకుతాయి. దీంతో హెచ్‌డీఎల్ పెంపుకు దోహద పడతాయి.

2 / 5
అదే విధంగా పండ్లు, కూరగాయల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, గుడ్ ఫ్యాట్ లభ్యమవుతుంది. ఎక్కువగా బ్రోకలీ, పాలకూర, దొండకాయ, క్యారెట్, క్యాప్సికమ్, బ్లూబెర్రీ పండ్లు, ద్రాక్ష, ఆపిల్ వంటి వాటిని తీసుకుంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

3 / 5
ఫ్యాటీ ఫిష్ సాల్మన్, ట్యూనా, మ్యాక్రెల్, సార్డిన్ వంటి చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా లభిస్తాయి. వీటిని తింటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

4 / 5
అలాగే బాదం, వాల్ నట్స్, ప్లక్స్ సీడ్స్, చియా సీడ్స్ వంటివి తినడం వల్ల  ఫైబర్‌తో పాటు గుడ్ కొలెస్ట్రాల్ కూడా లభ్యమవుతుంది. అదే విధంగా ఓట్స్ తినడం వల్ల కూడా లిక్విఫైడ్ ఫైబర్ మెండుగా లభిస్తుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ ని తగ్గించి.. గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

5 / 5