లక్షలు పోసినా నయం కానీ సమస్యలు మజ్జిగతో పోగొట్టుకోవచ్చని తెలుసా? 

Prasanna Yadla

29 January 2026

Pic credit - Pixabay

పాలు మాత్రమే కాదు, పాల నుంచి ఏర్పడిన మజ్జిగ కూడా మన శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే, దీనిలో మనకీ కావాల్సిన పోషకాలు ఉంటాయి. 

మజ్జిగ

అందుకే, ఎంతో దీనిని తాగడానికి ఇష్టపడతారు. ఇది కడుపును చల్లబరుస్తుంది. కాకపోతే ఇది పుల్లగా ఉంటుంది. కానీ, ప్రాణాంతక సమస్యలను కూడా తగ్గించగలదు.

మజ్జిగ

 ఇంకా మజ్జిగలో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసుకుని తాగితే రుచిగా ఉంటుంది. వేసవి కాలంలోనే కాకుండా.. అన్ని కాలాల్లో తాగవచ్చు. 

అన్ని కాలాల్లో తాగవచ్చు

మజ్జిగను రోజూ తాగడం వలన లక్షలు పోసినా నయం కానీ సమస్యలు మజ్జిగతో ఈజీగా పోగొట్టుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.. 

మజ్జిగతో ఈజీగా పోగొట్టుకోవచ్చు

మజ్జిగను ఉదయం, సాయంత్రం తాగడం వలన  జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే, జీర్ణక్రియ పని తీరు కూడా మెరుగు పడుతుంది. 

జీర్ణసంబంధిత సమస్యలు

ఇది మన శరీరాన్ని క్లీన్ చేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు తాగితే  శరీరాన్ని డిటాక్సిఫై అవుతుంది. ఎందుకంటే, ఇది శరీరంలో ఉన్న వ్యర్థ పదార్ధాలను బయటకు పంపి క్లీన్ చేస్తుంది. 

 శరీరాన్ని క్లీన్ చేస్తుంది

మజ్జిగను రోజూ తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్యకు చెక్ పెడుతుంది. దీంతో, శరీరం కూడా హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

డీహైడ్రేషన్ 

చాలా మందికి ఒక సందేహం ఉంది.  మజ్జిగ తాగితే బరువు తగ్గుతారా? అని. అయితే, దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని తాగడం వలన బరువు ఈజీగా తగ్గుతారు. 

బరువు తగ్గడం