Interesting Facts: ముకేష్ అంబానీ, నీతా అంబానీల ఫేవర్ ఫుడ్స్ ఇవే.. తెలిస్తే షాక్ అవుతారు..
బిజినెస్ మ్యాన్.. ముకేష్ అంబానీ, నీతా అంబానీల గురించి స్పెష్పల్‌గా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి బాగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ముకేష్, నీతా అంబానీల చిన్న కుమారిడి పెళ్లి హడావిడిలో ఉన్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల మ్యారేజ్ త్వరలోనే జరగనుంది. వీరి వివాహానికి సంబంధించిన మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. వీరి వివాహం సంగతి పక్కన పెడితే.. చాలా మందికి కొన్ని రకాల డౌట్స్ ఉండే ఉంటాయి. వీరు ఏం తింటారు? వీరి ఫేవరేట్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
