Brahmamudi Appu: అలా కనిపించాలని అంటున్నారు.. వాళ్లు అస్సలు ఒప్పుకోరు.. బ్రహ్మముడి ఫేమ్ అప్పు కామెంట్స్..
ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో బ్రహ్మముడి సీరియల్ అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో టాప్ స్థానంలో దూసుకుపోతుంది. ఇందులోని కావ్య, స్వప్న, అప్పు, రాజ్, కళ్యాణ్, రాహుల్ పాత్రలు ఎక్కువగా జనాలకు కనెక్ట్ అయ్యాయి. అయితే ఈ సీరియల్లో అందరికి తెగ నచ్చేసిన క్యారెక్టర్ అంటే అప్పుదే(నైనిషా రాయ్). ప్యాంటూ షర్టూ వేసి మగరాయుడిలాగా కనిపిస్తుంది. ముగ్గురు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అబ్బాయిలగా కనిపిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నాంటూ ముందుంటుంది. అప్పు పాత్రకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
