Bollywood: సౌత్ టచ్ లేనిదే బాలీవుడ్ కు వెయ్యి కోట్ల మార్కు సాధ్యం కాదా..?

చివరాఖరిగా కలెక్ట్ అయిన నెంబర్లను కరెక్ట్ గా చూసుకుంటే, వాటిలో సౌత్‌ నెంబర్లు భారీగా కనిపించాలి. అప్పుడే ఆ సినిమా వెయ్యి కోట్ల మార్కును దాటేది. అలా కాకుండా, సౌత్‌ది ఏముందిలే అనుకుంటే రిజల్ట్ చూసి వర్రీ కావాల్సిందే. కెప్టెన్‌ అట్లీ, విలన్‌ విజయ్‌ సేతుపతి, హీరోయిన్‌ నయన్‌, మెయిన్‌ కేరక్టర్‌ చేసిన ప్రియమణి..ఇప్పుడు యానిమల్‌తో కాదు, అంతకు ముందు బ్రహ్మాస్త్ర సమయంలోనే సౌత్‌ మార్కెట్‌ ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నారు రణ్‌బీర్‌. 

Prudvi Battula

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 01, 2024 | 6:26 PM

చివరాఖరిగా కలెక్ట్ అయిన నెంబర్లను కరెక్ట్ గా చూసుకుంటే, వాటిలో సౌత్‌ నెంబర్లు భారీగా కనిపించాలి. అప్పుడే ఆ సినిమా వెయ్యి కోట్ల మార్కును దాటేది. అలా కాకుండా, సౌత్‌ది ఏముందిలే అనుకుంటే రిజల్ట్ చూసి వర్రీ కావాల్సిందే.

1 / 5
కెప్టెన్‌ అట్లీ, విలన్‌ విజయ్‌ సేతుపతి, హీరోయిన్‌ నయన్‌, మెయిన్‌ కేరక్టర్‌ చేసిన ప్రియమణి... ఇలా జవాన్‌ సినిమాకు సౌత్‌ టచ్‌ పుష్కలంగా ఉంది. అందుకే మన ఆడియన్స్ కూడా చాలానే ఖర్చుపెట్టారు.

2 / 5
ఇప్పుడు యానిమల్‌తో కాదు, అంతకు ముందు బ్రహ్మాస్త్ర సమయంలోనే సౌత్‌ మార్కెట్‌ ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నారు రణ్‌బీర్‌. అందుకే ప్రతి సినిమా ప్రమోషన్‌కీ శంషాబాద్‌లో వాలడాన్ని మాత్రం మిస్‌ చేసుకోవట్లేదు మిస్టర్‌ పర్ఫెక్ట్.

3 / 5
అన్నీ తెలిసిన సల్మాన్‌ మాత్రం ఈ సారి సౌత్‌ని పట్టించుకోలేదు. టైగర్‌ 3 కోసం ఆయన సౌత్‌ మీద పెద్దగా ఫోకస్‌ పెట్టలేదు. టైగర్‌ సీరీస్‌లో టైగర్‌ 3 హిట్‌ అయిందనే మాటలు వినిపిస్తున్నా, కలెక్షన్ల ఫిగర్‌ మాత్రం 500 కోట్లను దాటిన దాఖలాలు కనిపించడం లేదు.

4 / 5
వీరందరినీ దగ్గరి నుంచి గమనిస్తున్న హృతిక్‌ మాత్రం నెక్స్ట్ ఫైటర్‌కి పకడ్బంధీగా ప్లానింగ్‌ చేసుకుంటున్నారు. దీపికతో కలిసి సౌత్‌ ట్రిప్‌ వేసేయాలనే పట్టుదలతో ఉన్నారు సిల్వర్‌స్క్రీన్‌ గ్రీక్‌ గాడ్‌ హృతిక్‌. ఎలాగూ నెక్స్ట్ ఆయన చేయబోయేది వార్‌2. ఈ సినిమాలో కీ రోల్‌ చేస్తున్నారు తారక్‌. ఆ సినిమా సమయంలోనూ సౌత్‌ మీద ఫోకస్‌ పెంచాలి. అదేదో ఇప్పటి నుంచే మెల్లిగా మొదలుపెడితే సరిపోతుందని అనుకుంటున్నారట హృతిక్‌. ఫైటర్‌ ప్రమోషన్లలో భాగంగా సౌత్‌కి నెంబరాఫ్‌ డేస్‌ బాగానే అలాట్‌ చేశారన్నది ముంబై మాట.

5 / 5
Follow us
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు

క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు

18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా

పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్

చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది

పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!

స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..

కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం

అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..