Chicken: ప్రతిరోజు చికెన్ తింటున్నారా.. ఈ రకమైన వ్యాధులు ఖాయం..
ప్రతి రోజు మన ఆహారం లో మాంసం ఉంటె ఇంకేం పండగే అనుకుంటారు. కొందరికి అయితే ముక్క లేనిది ముద్ద దిగదు అన్నది వాస్తవం. అయితే మాంసాహార ప్రియులు ప్రోటీన్ పేరుతో మటన్ కన్నా ఎక్కువ చికెన్ తినడానికి ఇష్టపడుతారు.కానీ వైద్యులు, న్యూటీషన్‌లు చెప్పేది చూస్తే మాత్రం ప్రతి రోజు మాంసం తినాలి అనుకునే వాళ్ళు కాస్త ఆలోచించాలి సుమీ. ప్రతి రోజు కాకుండా వారంలో ఒకసారి చికెన్ తినడం ఉత్తమం అంటున్నారు వైద్యులు అంతేగానీ.. వారంలో ఎక్కువ రోజులు తింటే మాత్రం అనారోగ్యం తప్పదు అంటున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6