ఇంట్లో చీమల బెడద చిరాకు తెప్పిస్తుందా..? ఈజీగా తరిమికొట్టే సింపుల్ చిట్కాలు..!!
చాలా మంది ఇంట్లో చీమలతో చిరాకు పడుతుంటారు. ఎక్కడ పడితే అక్కడ చీమలు బారులు కట్టి చికాకు పెడుతుంటాయి. ఇంటి గోడల మూలల్లో, వంటిట్లో ఉండే పంచదార, వండిన ఆహారాలను కూడా చుట్టుముడుతుంటాయి. అప్పుడప్పుడు బట్టల్లో కూడా దూరిపోతుంటాయి. ఇంతలా ఇబ్బంది కలిగించే చీమల బెడదనుంచి తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఇంట్లోనే లభించే పదార్థాలతో ఈజీగా చీమల్ని తరిమికొట్టవచ్చని మీకు తెలుసా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5