Detox Drinks: శరీరాన్ని క్లీన్ చేసే బెస్ట్ డ్రింక్స్ ఇవే.. అస్సలు మిస్ చేయకండి..
ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే.. సరైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. మీరు తీసుకునే ఆహారం కూడా ఎలాంటిదో చూసుకోవాలి. అప్పుడే మీకు ప్రయోజనాలు ఉంటాయి. కేవలం శరీరం పైనే కాకుండా లోపల నుంచి కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటుంది. కానీ వాటికి బదులు మంచి నీళ్లు, బాడీని క్లీన్ చేసే డ్రింక్స్ తాగడం వల్ల ఎంతో మంచిది. శరీరంలో లోపల ఉన్న మలిన పదార్థాలు..