Vivo V30e: అదిరే లుక్స్, ఆకట్టుకునే ఫీచర్స్.. వివో నుంచి స్టన్నింగ్ ఫోన్..
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో భారతమార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివోవీ30 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. మిడ్ రేంజ్ బడ్జెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. వివోవీ 29ఈకి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..