చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా మార్కెట్లోకి తొలి కలర్ ఛేజింగ్ బ్యాక్ ప్యానల్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. బ్యాక్ ప్యానల్ రంగులు మారడం ఈ ఫోన్ ప్రత్యేకత. వివో వీ23 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు మీకోసం..