Watch Live : సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. ఎవరెవరు వచ్చారంటే
సినిమా ఇండస్ట్రీ విత్ సీఎం. కాసేపట్లో జరిగే ఈ స్పెషల్ మీటింగ్ అటు రాజకీయ, ఇటు సినీవర్గాల్లో ఆసక్తిరేపుతోంది. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. FDC చైర్మన్ దిల్‌రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.. టాలీవుడ్ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలు , యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌కు సహకరించాలంటున్న ప్రభుత్వం. ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఉండాలంటున్న సర్కార్. టికెట్ల ధరలపై విధించే సెస్‌ను..
నేడు సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సెలబ్రెటీలు భేటీలో పాల్గొన్నారు. FDC చైర్మన్ దిల్‌రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రితో సమావేశానికి హీరోల తరపున వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ హాజరయ్యారు. ఇక దర్శకుల నుంచి వీరశంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయిరాజేష్, హరీష్ శంకర్, అనిల్, బాబీ, వంశీ వస్తారని భావిస్తున్నారు. వీరితోపాటు మా అసోసియేషన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ తరపున ప్రతినిధులు వచ్చారు. సినీ ప్రముఖులతో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రితోపాటు, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

