AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

poco m6 plus 5g: పోకో నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో 108 ఎంపీ కెమెరా

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొచ్చే కంపెనీల్లో పోకో ఒకటి. ఈ మధ్య కాలంలో వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్న పోకో తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. పోకో ఎమ్‌6 ప్లస్ పేరుతో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Jul 13, 2024 | 10:06 PM

Share
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. గతంలో తీసుకొచ్చిన పోకో ఎమ్‌6 ప్రో 5జీ ఫోన్‌కు కొనసాగింపుగా పోకో ఎమ్‌6 ప్లస్‌ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

1 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 13,999కాగా, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,999గా ఉండనుంది.

2 / 5
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు.

3 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి పలు బ్యాంకులకు చెందిన కార్డులపైస రూ. 1000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను అందించనున్నారు. పోకో ఎమ్‌6 ప్లస్‌ 5జీ ఫోన్‌ను బ్లాక్, పర్పుల్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో తీసుకొస్తున్నారు.

4 / 5
ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ పనిచేస్తుంది. ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ ప్యానెల్‌ డిస్‌ప్లేను అందించనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5030 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని ఇవ్వనున్నారు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇవ్వనున్నారు.

5 / 5
Follow Us
ఆ సినిమా నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ఆ ప్రభుత్వ బడిలో సీటు దొరకడం అంత ఈజీ కాదు! సీటు కోసం భారీ పోటీ

72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ..

మటన్ బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. కస్టమర్‌కు భారీ పరిహారం

824కు పెరగనున్న లోక్‌సభ ఎంపీ స్థానాలు!
824కు పెరగనున్న లోక్‌సభ ఎంపీ స్థానాలు!
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్

ఏసీ వాడకంలో ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. కరెంటు బిల్లు సగం తగ్గుతుంది

వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !

తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..