సామ్‌సంగ్ 7 కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ డిజిటల్ ఇన్వర్టర్, హైజీన్ స్టీమ్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. మీకు ఇది నాణ్యమైన వాష్‌ను అందిస్తుంది. అయితే ఈ మెషీన్ విద్యుత్, నీటి బిల్లులపై చాలా ఆదా అవుతుంది. క్విక్ వాష్, బెడ్డింగ్, కాటన్, కలర్స్, డైలీ వాష్, డ్రైన్/స్పిన్, డ్రమ్ క్లీన్, ఇ కాటన్, హైజీన్ స్టీమ్, రిన్స్ + స్పిన్, సింథటిక్స్ వంటి 12 వాష్ సైకిల్స్‌ను కలిగి ఉండడం వల్ల మీరు అన్ని రకాల బట్టలు ఉతకవచ్చు. ఈ వాషింగ్ మెషీన్ ధర రూ.27,990.