POCO M5: రూ. 16 వేల ఫోన్‌ను రూ. 8500కే సొంతం చేసుకునే ఛాన్స్.. అదిరిపోయే సేల్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ పేరుతో మంచి ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే పోకో ఎమ్5 స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా 44 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.? డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ ఎంతకు లభిస్తోంది.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
