Honor Play 40C: రూ. 10 వేలలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ హానర్‌.. భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హానర్‌ ప్లే 40సీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమైన ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Jul 18, 2023 | 4:54 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హానర్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలైన ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి త్వరలోనే అందుబాటులోకి రానుంది. హానర్‌ ప్లే 40సీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

1 / 5
ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే బేసిక్‌ మోడల్‌ 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఫోన్‌ ధర రూ. 10,300గా ఉంది. ఈ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1612x720 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్‌ సొంతం.

2 / 5
ఆక్టాకోర్‌ స్నాప్‌ డ్రాగన్‌ 480 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు.

3 / 5
 ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

4 / 5
హానర్‌ ప్లే 40 సీ స్మార్ట్ ఫోన్‌లో 5200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను మ్యాజిక్ నైట్ బ్లాక్, ఇంక్ జేడ్ గ్రీన్, స్కై బ్లూ కలర్స్‌లో విడుదల చేయనున్నారు.

5 / 5
Follow us
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్

సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?

కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన

నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్

వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం

హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?