Smart Phones: అమెజాన్ సేల్‌లో అదిరే స్మార్ట్‌ఫోన్లు ఇవే.. కెమెరా పనితీరులో వీటికి ఏవీ సాటిరావంతే..!
Amazon Sale: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు కెమెరా పనితీరు కీలకమైన అంశంగా మారింది. మొబైల్ ఫోటోగ్రఫీ జనాదరణ పొందుతున్నందున కచ్చితంగా ఫోటో తీయగల సామర్థ్యం, పనితీరు ప్రమాణాల గురించి కచ్చితంగా ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో అద్భుత కెమెరా పనితీరు ఉన్న ఫోన్ల గురించి ఎక్కువ మంది సెర్చ్ చేరస్తున్నారు. రూ.25 వేల లోపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలను కలిగి ఉన్న ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వైపు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును వినియోగించి చెల్లింపు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. కాబట్టి ఈ సేల్‌లో అద్భుత కెమెరా పని తీరు ఉన్న ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




