క్లియర్ పోర్ట్, స్పీకర్, హెడ్‌ఫోన్ జాక్ ఎక్కువ మొత్తంలో దుమ్ము ను సేకరిస్తాయి. అందుకే వాటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే రోజుకో విధంగా సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ద్రావణంలో ముంచిన దూదితో శుభ్రం చేయండి. మీ ఫోన్ పోర్ట్‌లు, స్పీకర్‌లు, హెడ్‌ఫోన్ జాక్‌లలోకి ఎక్కువ ద్రవం చేరకుండా జాగ్రత్త వహించండి.