Fish Fry Recipe: చేపలు అంటే ఇష్టమా.. ఇంట్లోనే రుచికరమైన చేపల వేపుడు చేసుకోండిలా..
సీఫుడ్ లో చేపలు, రొయ్యలు, పీతలు ఇలా అనేక రకాలున్నాయి. కానీ వీటన్నిటిలోనూ చేపలు వెరీ వెరీ స్పెషల్. వీటిని చాలామంది ఇష్టంగా తింటారు. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ చేపల్లో ఉన్నాయి. వీటిని ఆహారంగా తినడం వలన శరీరానికి కావాల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. అందుకుకే చాపలు తినమని వ్యాద్యులు కూడా చెపుతారు. అయితే వీటితో చాల రకాల వంటకాలు చేస్తారు. చేపలతో చేపల పులుసు, కూర, వేపుడు వంటి రకరకాల ఆహారపదార్దాలను తయారు చేస్తారు. చేపలతో చేసే వంటకాలలో చేపల వేపుడు కూడా ఒకటి. ఈ రోజు ఈజీగా టేస్టీగా చేపల వేపుడుతయారు చేసుకోవడం ఎలా తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




