Water Chestnut: చలికాలంలో ఈ పండు తింటే ఎంతో ఆరోగ్యం.. ప్రయోజనాలు తెలిస్తే ఔరా అనాల్సిందే..!
వాటర్ చెస్ట్‌నట్ దీనినే సింఘాడ అని కూడా అంటారు. ఈ సింఘాడ రుచిలో ఎంత టెస్టీగా ఉంటుంది.. అంతేకాదు.. దీని వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సింఘాడలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరం నుండి విష వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది మంచి ఆరోగ్యంతో పాటు జుట్టు మూలాలను బలపరుస్తుంది. డయాబెటిస్ బాధితులు వాటర్ చెస్ట్‌నట్ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాటర్ చెస్ట్‌నట్ తినటం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
