ముల్లంగి ఆకులతో లాభాలు తెలిస్తే.. తినే చాన్స్ అసలు మిస్ చేసుకోరు..
ముల్లంగి అంటే చాలా మంది ఆమడ దూరం పరిగెడతారు. ముల్లంగిని తినడానికి అంతగా ఇష్టపడరు. కారణం.. దీని రుచి. వెగటుగా అనిపించే ముల్లంగి ఆరోగ్య ప్రయోజనాలపై సరైన అవగాహన లేకపోవడం అంటున్నారు నిపుణులు. ఇక కొంత మంది మాత్రం ముల్లంగిని తరచూగా తింటూ ఉంటారు. ముల్లంగితో పచ్చడి, సలాడ్, సాంబార్, పరాటాలు వంటివి చేసుకుని తింటుంటారు. ఇదిలా ఉంటే.. చాలా మంది ముల్లంగి దుంపలను వంటకు వాడి.. వాటి ఆకులను పనికి రావని పడవేస్తుంటారు. మరి మీరు కూడా ఇలానే చేస్తున్నారా..? అయితే మీరు చాలా ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్లే అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
