Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Tour: ఇంకా హాలిడే టూర్‌కి వెళ్లలేదా..? అయితే వెంటనే ఈ ప్రదేశాలను సందర్శించండి.. ప్రకృతి అందాలకు మైమరిచిపోవాల్సిందే..

Summer Tour: వేసవి సెలవులు ముగిసిపోవడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ పిరస్థితుల్లో ఇంకా మీరు వేసవి టూర్‌కి వెళ్ళనట్లయితే ఇక్కడ కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి సమాచారం ఉంది. వేసవి సెలవులు గడపడానికి ఈ ప్రదేశాలు చాలా మంచి ప్రదేశాలు. ఈ ప్రదేశాలలో మీరు సెలవులను ప్రశాంతంగా ఆస్వాదించగలరు.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 11, 2023 | 6:50 AM

మిగిలిన ఈ కొద్ది సెలవుల్లో ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీ కోసమే.. ఇక్కడ కొన్ని అత్యుత్తమ, అద్భుతమైన పర్యాటక ప్రదేశాల గురించి సమాచారం ఇవ్వడమైంది. ఈ ప్రదేశాలలో మీరు మీ సెలవులను హాయిగా ఆనందించగలరు. ఈ పర్యాటక ప్రదేశాల అందం మీ మనసును ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి ఆ పర్యాటక ప్రాంతాలేమిటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
లడఖ్: వేసవి సెలవులను ఆస్వాదించాలనుకునేవారు లడఖ్ వెళ్ళవచ్చు. అక్కడి ప్రకృతి అందం చూడదగ్గదే. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తరచుగా ఇక్కడ లాంగ్ డ్రైవ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు. ఇక లండఖ్‌లో మీరు లేహ్ ప్యాలెస్, చాదర్ ట్రాక్, ఫుగ్తాల్ మఠం, గురుద్వారా పత్తర్ సాహిబ్, శాంతి స్థూపం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

2 / 5
మున్నార్: కేరళలోని మున్నార్ వేసవిలో పర్యటించడం కోసం కూడా వెళ్ళవచ్చు. చుట్టూ విస్తరించి ఉన్న అందమైన తేయాకు తోటలను మీరు ఎంతగానో ఇష్టపడతారు. రన్ ఫర్ ది మిల్ లైఫ్ నుంచి కొంత సమయం అయినా దూరంగా ఉండడానికి ఇది మీకు ఉత్తమమైన ప్రదేశం.

3 / 5
రాణిఖేత్: మీరు రాణిఖేత్‌కు కూడా వేసవి సెలవుల్లో వెళ్ళవచ్చు. ఇక్కడ ప్రశాంత వాతావరణం, పైన్ చెట్లు, పూలతో నిండి ఉండే రోడ్లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. మీరు ఈ స్థలంలో నాణ్యమైన సమయాన్ని ప్రశాంతంగా గడపగలుగుతారు.

4 / 5
ఊటీ: వేసవి సెలవులను ఆస్వాదించడానికి ఊటీ కూడా చాలా మంచి ప్రదేశం. ఇక్కడ రోజ్ గార్డెన్, అన్నామలై టెంపుల్, హిడెన్ వ్యాలీ వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. మీ భాగస్వామితో లేదా పార్ట్నర్‌తో సందర్శించేందుకు ఇది అద్భుతమైన ప్రదేశం.

5 / 5
Follow us