Star Fruit: ఈ ఒక్క పండును రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా..? పదుల సంఖ్యలో రోగాలు పరార్..!
పండ్లలో రారాజు మామిడిగా పిలుస్తారు.. అలాగే, అన్ని పండ్లలోకెల్లా ప్రత్యేకమైన ఆకారంతో ఉండేది స్టార్ ఫ్రూట్.. నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు జ్యూసీ జ్యుసీగా ఉంటుంది. బాగా పండిన తరువాత పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటుంది. కచ్చిగా ఉన్నప్పుడు కాస్త పుల్లగా ఉంటాయి. స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి, బి2, బి6, బి9 విటమిన్లు, ఫైబర్, పొటాషియం, జింక్, ఐరన్, కాల్షియం, సోడియం, ఫోలేట్, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండు తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
