Ganapathi Nimajjanam: గణపతి నిమజ్జనం ఎందుకు.? దీని వెనుక కారణాలు ఏంటి.?
శనివారం వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రకరకాల వినాయక ప్రతిమలను ప్రతిష్టించారు. ఇప్పుడు వారంతా నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. విశ్వవ్యాప్తంగా ఉండే ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే.. నిమజ్జనోత్సవం మాత్రం మరో ఎత్తు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. వినాయకుని విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు.. దీని వెనుక కారణాలేంటనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
