Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (ఆగస్టు 10-16, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృషభ రాశి వారికి ఖర్చులకన్నా ఆదాయం బాగా అధికంగా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబంలో మాత్రం ఒకటి రెండు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12