AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: ఆర్థికంగా వారికి ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (సెప్టెంబర్ 7-13, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 06, 2025 | 5:59 PM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ గ్రహాల సంచారం వల్ల సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు, వేతనాలు పెరుగుదలకు అవకాశం ఉంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. చదువుల్లో పిల్లలు పురోగతి సాధిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): గురు, శనుల బలం పెరిగినందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి, సహచరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగులు ఆశించిన శుభ వార్తలు వింటారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధు మిత్రులతో ఒక ముఖ్యమైన శుభకార్యంలో పాల్గొంటారు.  ఆదాయ మార్గాల్లో మెరుగుదల కనిపిస్తుంది. నూతన వస్తు లాభం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మానసి కంగా ఊరట లభిస్తుంది. ఇతరుల పనుల మీద కన్నా సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొత్త ప్రయత్నాలు చేపట్టి వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలపరంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో అధికారుల ఆదరాభిమానాలను చూరగొంటారు. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను, సమస్యలను అధిగమిస్తారు.  అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల డబ్బు నష్టం జరుగుతుంది.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): అష్టమ రాహువు కారణంగా ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు బాగా తగ్గుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగి విశ్రాంతి కరువవుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యక్తిగత పనుల రీత్యా అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్య మైన పనుల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలన్నీ సవ్యంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేయడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు పూర్తి కావడానికి అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల డబ్బు వృథా అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా శ్రమ పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహచరుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. పిల్లలు చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు లభిస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక విషయాలు అనుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి. ఆటంకాలు, అవరోధాలు ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. తల్లితండ్రుల నుంచి అండదండలు లభిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. బంధుమిత్రులకు సహాయపడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందే అవకాశం ఉంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆదాయం పెరగడం తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సొంత పనుల దృష్టి పెట్టడం మంచిది. అవసరానికి ఉపయోగించుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొత్త ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కొందరు బంధుమిత్రుల గురించి వేసిన అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభి స్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను, బాధ్యతలను పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు బాగా తగ్గిపోతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. మానసిక ఒత్తిడి నుంచి చాలా వరకు బయట పడతారు. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. పిల్లల పురోగతికి సంబంధించి ఆశించిన సమా చారం అందుతుంది. ఆహార, విహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, వ్యాపార, ఉద్యోగాల వాతావరణం అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ధన లాభం పొందుతారు. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు ఉపశ మనం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు వేగంగా, చురుకుగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆలయాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.  ప్రస్తుతానికి ఆరోగ్య భంగమేమీ ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అధికారులు భారీ లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్నేహితుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. విదేశాలలో ‍స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. కొత్త వస్తు లాభాలకు అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం కూడా హ్యాపీగా సాగిపోతుంది.  కొన్ని వివాదాలు, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కుటుంబంతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. సహచరులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ముందుకు సాగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం పెట్టుకోవద్దు. కొందరు మిత్రుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తారు.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థిక సహాయానికి బంధుమిత్రుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు, ప్రయత్నాలతో ముందుకు వెడతారు. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సకాలంలో, సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పరిచయస్థుల ద్వారా మంచి పెళ్లి సంబంధం వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

12 / 12
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..