AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: పితృ పక్షంలో చాణక్య చెప్పిన ఈ 4 పనులు చేయండి.. మీ విధిని మారుస్తాయి..

పితృ పక్షం కేవలం మతపరమైన ఆచారం కాదు. ప్రాముఖ్యత ఉన్న రోజు అని చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఈ రోజున పూర్వీకుల కోసం చేసే దానం, తర్పణం, శ్రాద్ధ కర్మలు జీవితంలో సానుకూల మార్పు, విజయం, సమతుల్యతను తెస్తాయి. చాణక్య విధానాలు 2000 సంవత్సరాల క్రితం ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో నేడు కూడా అంతే ప్రభావవంతంగా ఉన్నాయి.

Surya Kala
|

Updated on: Sep 07, 2025 | 9:14 AM

Share
కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలువబడే చాణక్యుడు ప్రాచీన భారతదేశానికి చెందిన గొప్ప రాజకీయవేత్త, ఆర్థికవేత్త. అతని విధానాలు రాజకీయాలకే పరిమితం కాకుండా జీవితంలోని ప్రతి అంశంలోనూ వర్తిస్తాయి. చాణక్యుడు ముఖ్యంగా పూర్వీకుల పట్ల గౌరవం, వారి కోసం చేసిన కర్మలు అత్యంత ముఖ్యమైనవిగా భావించాడు. పితృ పక్ష సమయంలో ఈ జ్ఞానం మరింత సందర్భోచితంగా మారుతుంది. మీ జీవితం ఆనందం, శ్రేయస్సు , విజయంతో నిండి ఉండాలని మీరు కోరుకుంటే.. చాణక్యుడి చెప్పిన ఈ 4 విషయాలను స్వీకరించండి.

1 / 5
 పూర్వీకులను గౌరవించడం, గుర్తుంచుకోవడం: పూర్వీకులను గౌరవించి వారికి సరైన కర్మలు చేసే వ్యక్తి జీవితంలో విజయం, శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటాయని చాణక్య నీతిలో స్పష్టంగా చెప్పబడింది. పితృ పక్షంలో తర్పణం, శ్రాద్ధ కర్మలు కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు. కర్మఫలాన్ని సానుకూలంగా మార్చడానికి ఇది ఒక మార్గం. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సును తీసుకురావడమే కాకుండా కుటుంబం, సమాజంలో మీ ప్రతిష్టను పెంచుతుంది.

2 / 5
 దానం, నైవేద్యం ద్వారా తీరే రుణం: జీవితంలో అప్పులు తీర్చడం తప్పనిసరి అని చాణక్యుడు నమ్మాడు. ఈ అప్పు ఆర్థికంగానే కాదు, పూర్వీకుల ఋణం, సామాజిక విధులకు కూడా సంబంధించినది. పితృ పక్ష సమయంలో చేసే దానాలు , ఆహారం ప్రాముఖ్యత ఈ సూత్రంతో ముడిపడి ఉంది. ఇది మీ కర్మ, కుటుంబం సమతుల్యతను బలపరుస్తుంది. జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. ముఖ్యంగా తమ పూర్వీకుల అనుగ్రహం కోసం విడిచే తర్పణం శాంతిని తీసుకొస్తుంది.

3 / 5
 పూర్వీకులను జ్ఞాపకం చేసుకోవడం: తమ పూర్వీకులను, వారి అనుభవాలను స్మరించే వ్యక్తి సరైన, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకోగలడని చాణక్య నీతి కూడా పేర్కొంది. పితృ పక్ష సమయంలో చేసే కర్మలు మతపరమైన విధులు మాత్రమే కాదు.. జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఒక మార్గం. జీవితంలో మన పూర్వీకుల నుంచి మనం పొందిన అనుభవాలు, బోధనలను గుర్తుంచుకోవడం, వారి కోసం కర్మలు చేయడం ఆ కుటుంబ సభ్యుల విజయానికి ప్రాథమిక అంశాలు.

4 / 5
 విజయం కోసం కుటుంబం, సమాజం మధ్య సమతుల్యత: చాణక్యుడు ఎల్లప్పుడూ కుటుంబం, సామాజిక సంబంధాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. పితృ కర్మ చేయడం వల్ల జీవితంలో సంపద, ఆరోగ్యం పెరగడమే కాదు సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఇది వ్యక్తిగత , వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఈ పితృ పక్ష సమయం జీవితంలో సంబంధాలు, విధులను సమతుల్యంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో మనకు గుర్తు చేస్తుంది.

5 / 5
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..

జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ

రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు

శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా

భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు

కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై