AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Grahan 2025: సూర్యగ్రహణం ఏ రాశులకు ప్రయోజనాన్ని తెస్తుంది..? ఏ రాశులు జాగ్రత్తగా ఉండాలంటే..?

ఈ నెలలో ఇప్పటికే చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ నెల 21 వ తేదీన సూర్యగ్రహణం జరగనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా.. గ్రహణానికి ఆధ్యాత్మికంగా ముఖ్యమైనదిగా భావిస్తారు కనుక ఒక ఖగోళ సంఘటన అయిన సూర్య గ్రహణ ప్రభావం మొత్తం 12 రాశులపై చూపిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం వల్ల ఏ రాశులకు ప్రయోజనం చేకూరుతుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

Surya Kala
|

Updated on: Sep 18, 2025 | 10:47 AM

Share
2025 లో చివరి గ్రహణం.. సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 న ఏర్పడుతుంది. ఇది జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన సంఘటనను సూచిస్తుంది. ఈ గ్రహణం కన్య రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంభవిస్తుంది. గ్రహణం ఏర్పడే సమయంలో సూర్యుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలో సంచరిస్తాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై  కనిపిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల గ్రహణ సూతక కాలం చెల్లదు. అయితే గ్రహణ జ్యోతిష ప్రభావం ఖచ్చితంగా రాశులపై పడుతుంది. ఈ రోజు సూర్యగ్రహణం వలన మొత్తం 12 రాశులపై చూపే శుభ, అశుభ ప్రభావాలను గురించి తెలుసుకుందాం..

1 / 13
మేషరాశి: ఈ రాశిలో జన్మించిన వారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో సవాళ్లు తలెత్తవచ్చు. అయితే ఓర్పు విజయానికి బాటలు వేస్తుంది.

2 / 13
వృషభ రాశి: ఈ గ్రహణం ఈ రాశికి చెందిన వ్యక్తులకు ప్రేమ సంబంధాలు, విద్యకు ముఖ్యమైనది అవుతుంది. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థిలు మరింతగా కష్టపడి పనిచేయవలసిన సమయం.

3 / 13
మిథున రాశి: మీ కుటుంబ జీవితంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. ఇంట్లోని పెద్దల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓపికగా , ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది.

4 / 13
కర్కాటక రాశి: వీరికి గ్రహణ ప్రభావం వలన ధైర్యం, శౌర్యం పెరుగుతాయి. ఈ సమయం ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి.

5 / 13
సింహ రాశి: ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక వ్యాపారస్తులు మాత్రమే కాదు.. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టె విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెట్టుబడులకు దూరంగా ఉండండి. మాటలను నియంత్రించుకోవడం ముఖ్యం.

6 / 13
కన్య రాశి:  ఈ సారి ఏర్పడుతున్న సూర్య గ్రహణం కన్యా రాశిలోనే ఏర్పడుతుంది. కనుక దీని ప్రభావం వీరి పై ఎక్కువగా ఉంటుంది. వీరు తమ ఆరోగ్యం, మానసిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

7 / 13
తులా రాశి: వీరి ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉండవచ్చు. అయితే ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది.

8 / 13
వృశ్చిక రాశి: మీ ఆదాయం పెరగవచ్చు. ఆఫీసులో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే చేసే పనిని పట్టులతో , కృషితో పూర్తిచేయాల్సి ఉంటుంది.

9 / 13

ధనుస్సు రాశి:  ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ గ్రహణం శుభాలను తెస్తుంది. కార్యాలయంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించవచ్చు.

10 / 13
మకర రాశి: అదృష్టం వీరి వైపు ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలను చేసే అవకాశం ఉంది.  అయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అధిక ఖర్చు చేస్తారు.

11 / 13
కుంభ రాశి : సూర్య గ్రహణ ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.

12 / 13
మీన రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు. వ్యాపార భాగస్వామ్యాల్లోకి ప్రవేశించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

13 / 13
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..

పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!

సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్