AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్తింటికి అదృష్టం తెచ్చే అమ్మాయిలు వీరే.. ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్లే!

సంఖ్యా శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ ప్రకారం ఆ వ్యక్తి భవిష్యత్తు తెలుసుకోవచ్చు. అయితే అతను పుట్టిన తేదీ నుంచి జనన మూల సంఖ్య తెలుసుకుంటారు. దాని బట్టి ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తి పరంగా కలిసి వస్తుందా ?లేదా? అని తెలుసుకుంటారు? అయితే ఇప్పుడు మనం న్యూమరాలజీ ప్రకారం కొంత మంది మహిళలు అత్తింటి వారికి అదృష్టాన్ని తీసుకొస్తారంట. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 09, 2026 | 3:54 PM

Share
న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన  అమ్మాయిలు చాలా ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంటారంట. ముఖ్యంగా కొంత మంది అమ్మాయిలు పుట్టింటికి అదృష్టాన్ని తీసుకొస్తే, మరికొంత మంది అమ్మాయిలు అత్తింటి వారికి అదృష్టాన్ని తీసుకొస్తారు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు అత్తింటి వారికి లక్కు తీసుకొస్తారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
జనన మూల సంఖ్య 3 ఉన్న అమ్మాయిలు వివాహం తర్వాత అత్తింటి వారికి అదృష్టాన్ని తీసుకొస్తారంట. వీరికి వివాహం తర్వాత ఊహించిని అదృష్టం కలుగుతుంది. అలాగే వీరు వారి అత్తింటిలో ఉన్న సమయం మొత్తం ఆనందంతో నిండిపోతుందంట. వీరి వెంట అదృష్టం ఉండటమే కాకుండా, వీరు తమ అత్తింటి వారికి కూడా లక్కును తీసుకొస్తారు, తమ అత్తింటి రూపురేఖలనే  మార్చేస్తారంట.

2 / 5
జనన మూల సంఖ్య 3 వచ్చే వారి పుట్టిన తేదీలు ఇవే. నెల  ఏది అయినా సరే 3,12,21,30 తేదీల్లో ఏ అమ్మాయిలు అయితే జన్మిస్తారో వీరు జనన మూల సంఖ్య 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి అదృష్టం, జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుందంట.

3 / 5
ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు మంచి ఆకర్షణతో ఉంటారు. తమ అందం, మాటతీరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటారు. అంతే కాకుండా వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందంట. కష్టపడే తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.

4 / 5
ఎవరు జనన మూల సంఖ్య 3 ఉంటుందో వారు చాలా తెలివైన వారు, ప్రతి పనిని ఎంతో తెలివిగా చేస్తారు. చక్కగా ఆలోచించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా వీరు విద్యపరంగా కూడా చాలా ఉన్నతస్థాయిలో ఉంటారు. ఇతరులను తమ మాటతీరుతో ఆకట్టుకుంటారు. వీరు ఎక్కడున్నా వారికి అదృష్టమే కలుగుతుంది.

5 / 5
Follow Us
సారీ నాన్న.. ఈ అప్పులు తీర్చడం నావల్ల కావట్లేదు..

గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..

ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన

ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..

గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే

ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..

నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..

భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు

గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..