AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం తలుపుతడుతోంది..సంక్రాంతికి సూర్యుడి ఆశీస్సులతో ఈ5రాశులకు ధనలాభం!

మకర సంక్రాంతి రాబోతుంది. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేసి, దక్షణాయనం నుంచి ఉత్తరాయణం చేస్తాడు.అయితే ఈ రోజున సూర్యుడు రాశి సంచారం చేస్తాడు. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టం తీసుకొస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jan 09, 2026 | 4:08 PM

Share
మేష రాశి : మకర సంక్రాంతి నుంచి మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు అనుకున్న పనులన్నీ సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం  ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి పరంగా కలిసి వస్తుంది.

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి సూర్యుడి సంచారం, ఉత్తరాయణం వైపు ప్రయాణం చేయడం అనేక ప్రయోజనాలను తీసుకొస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సూర్యుడు, వృషభ రాశి వారికి తొమ్మదో స్థానం నుంచి సంచారం చేయడం వలన నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు. నూతన అవకాశాలు ఏర్పడుతాయి. ఈ రాశి వారు ఈ సమయంలో చాలా ఆనందంగా గడుపుతారు.

2 / 5
మకర రాశి : మక రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. వీరికి సంక్రాంతి పండుగ నుంచి లక్కు కలిసి వస్తుంది. వీరికి సూర్య సంచారం వలన కెరీర్ పరంగా బాగుంటగుంది. అంతే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. అలాగే నిరుద్యోగుల ఉద్యోగాన్ని పొందుతారు.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి సంక్రాంతి తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. మకర సంక్రాంతికి సూర్యుడు కుంభరాశి వారికి 12వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. దీని వలన ఈ రాశి వారు  ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గడం, ఆదాయం పెరగడంతో ఈ పండుగ నుంచి వీరు చాలా ఆనందంగా గడుపుతారు.

4 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి సంక్రాంతి పండగు నుంచి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అప్పులు తీరిపోయి, చాలా ఆనందంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే సూర్యుడు వృశ్చిక రాశి వారికి మూడవ స్థానం నుంచి సంచారం చేయడం వలన వీరికి కార్యాలయాల్లో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు.

5 / 5
Follow Us
భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి

అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు

స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..

అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే

గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే

వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ

శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే

300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..

ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!