గురు మహార్ధశ.. సొంత ఇల్లు కొనుగోలు చేసే రాశులివే!
గురు మహార్ధశ కొన్ని రాశుల వారి కోరిక్కెలు తీర్చనుంది. శక్తివంతమైన గ్రహాల్లో గురు గ్రహం ఒకటి. ఎవరి జాతకంలో అయితే గుు శుభ స్థానంలో ఉంటాడో, వారు అనేక లాభాలు పొందుతారు. అయితే, త్వరలో గురు గ్రహం మిథున రాశిలో అలాగే కర్కాటక రాశిలో సంచారం చేయనుంది. దీని వలన కొంత మంది తమ సొంతింటి కలను నిజం చేసుకోనున్నారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5