AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు : ఇంటిలో ప్లాస్టిక్ మొక్కలు పెట్టొచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే?

ఇల్లు అందంగా ఉండాలని ఎవరు కోరు కోరు చెప్పండి. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని అందంగా మార్చుకోవాలని చూస్తుంటారు. దీని కోసం ఇంటిలో ప్లాస్టిక్, కృత్రిమ మొక్కలు, పూల మొక్కలు పెడుతుంటారు. కానీ వాస్తు శాస్రం ప్రకారం ఇంటిలో ప్లాస్టిక్ వస్తువులు పెట్టడం మంచిదేనా? దీని గురించి వాస్తు నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 09, 2026 | 3:51 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది  వాస్తు బాగుండాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఇంటిని అదంగా అలంకరించుకుంటారు. దీని కోసం ఎక్కువగా, ప్లాస్టిక్ మొక్కలు, పూలు పెడుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో ప్లాస్టిక్ మొక్కలు ఉండటం శ్రేయస్కరం కాదంట, ఇది పలు రకాల సమస్యలకు కారణం అవుతుందంట.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో ప్లాస్టిక్ పువ్వులు, మొక్కలు ఉండటం శుభప్రదం కాదంట, ఎందుకంటే వీటికి జీవం ఉండదు కాబట్టి ఇవి ఇంటిలో ఉండటం వలన ఇంటిలోనికి నిర్జీవ శక్తిని ఆకర్షిస్తాయంట. అంతే కాకుండా వీటివలన ఇంటిలోపల ప్రతికూల శక్తి పెరిగిపోతుందంట. అలాగే వీటిపైన మట్టి, దుమ్మ, ధూలి పేరుకపోయి అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందంట.

2 / 5
ఇక ఇంటిలో చాలా మంది  ఎక్కువ కృత్రిమ మొక్కలనే పెడుతుంటారు. కానీ ఇవి నెగటీవ్ శక్తిని ప్రేరేపిస్తాయంట. కుటుంబ వాతావరణాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.  ఎవరి ఇంటిలోనైతే కృత్రిమ పూల మొక్కలు ఎక్కువగా ఉంటాయో, వారి ఇంట ఎప్పుడూ కలహాలు , ఉద్రిక్తత వాతావరణం విభేదాలే ఉంటాయంట.

3 / 5
కృత్రిమ మొక్కలు ఇంటి స్వేఛ్చను హరించేస్తాయంట. ఇంటిలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తాయంట. అంతేకాకుండా ఇంటిలో వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంట, ఇవి సోమరితనాన్ని ప్రేరేపిస్తాయంట. అందుకే వీలైనంత వరకు ఇంటిలోపల కృత్రిమ పూల మొక్కలు పెట్టుకోకపోవడం మంచిదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
నిజమైన పువ్వుల మొక్కలు ఇంటిలో సానుకూలతను పెంచుతాయి. అంతే కాకుండ వాతావరణాన్ని శుద్ధి చేసి, ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అందుకే ఇంటిలో ప్లాస్టిక్ పూల మొక్కల కంటే, నిజమైన పూల మొక్కలు ఉండటం మంచిదని చెబుతున్నారు వాస్తు శాస్తర నిపుణులు.

5 / 5
స్టార్ ఇమేజ్ కోసం ఆ విధంగా ట్రై చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్

నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?

కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్‌.. శంకర్‌ పాస్‌ అవుతారా ??

గ్లోబల్‌ స్టేజ్‌లో.. ట్రిపుల్‌ ఆర్‌ హీరోల రేంజ్‌ ఏంటి ??

పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??

దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్‌ కోసమేనా ??

బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్..రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్‌ పెంచిన సంక్రాంతి స్టార్స్

పసి పిల్లలు, బాలింతల కోసం జంపన్న వాగు వద్ద ఉడుకు నీళ్లు

ఇక జంక్‌ ఫుడ్‌ యాడ్స్‌పై బ్యాన్.. ఆరోగ్య సమస్యలకు చెక్