AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెలలో పలు గ్రహాలు సంచారం.. నక్క తోక తొక్కిన ఐదు రాశులు ఇవే.. మీరున్నారా చెక్ చేసుకోండి..

సెప్టెంబర్ నెలలో అడుగు పెట్టాం.. ఈ నెలలో, అనేక గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. కొన్ని గ్రహాలు తమ నక్షత్రాలను మార్చుకోనున్నాయి. ఈ నేపధ్యంలో గ్రహాల గమనంలో మార్పులు మొత్తం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ నెలలో 5 రాశుల వారికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. నక్క తోక తొక్కిన ఆ రాశులు ఏమిటంటే..

Surya Kala
|

Updated on: Sep 02, 2025 | 9:42 AM

Share

సెప్టెంబర్ నెల మొదలైంది. ఈ నెలలో కొన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. ఈ నేపధ్యంలో చాలా రాశులకు గొప్పగా ఉండబోతోంది. ఈ నెలలో ఈ రాశులకు అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ నెలలో ఏ రాశులకు ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.

1 / 6
వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా బాగుంటుంది. ఈ నెలలో వృషభ రాశి వారి జీవితంలో చాలా పెను మార్పులు సంభావించవచ్చు. జీవితంలో ప్రేమ , ఉత్సాహం నెలకొంటాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. వీరి ప్రణాళికలు తక్కువ సమయంలోనే విజయవంతమవుతాయి. వృషభ రాశి వారికి సెప్టెంబర్ 6, 7, 13 , 25 శుభ తేదీలు కావచ్చు.

2 / 6
సింహ రాశి: సెప్టెంబర్ నెల ఈ  రాశి వారికి నాయకత్వ నెల అవుతుంది. ఈ నెలలో వీరి సామాజిక ప్రభావం పెరుగుతుంది. ప్రేమ , కెరీర్‌లో కొత్త శక్తిని తెస్తుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు తమ కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఈ నెలలో కొత్త ప్రాజెక్టులు నమ్మకంగా ప్రారంభమవుతాయి. సింహ రాశి వారికి సెప్టెంబర్ 1, 7, 13 , 22 తేదీలు శుభప్రదమైనవి.

3 / 6
మకర రాశి వారికి సెప్టెంబర్ 2025 నెల కెరీర్ , వ్యాపారంలో స్థిరత్వాన్ని తెస్తుంది. ఈ నెలలో వీరు తమ కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఈ నెలలో క్రమశిక్షణతో ఉండండి. పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక ప్రయోజనాలు , దీర్ఘకాలిక ప్రణాళికలలో విజయం పొందవచ్చు. ఈ నెలలో సెప్టెంబర్ 1, 7, 13 , 25 తేదీలు శుభప్రదమైనవి.

4 / 6
ఈ నెల కుంభ రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ నెలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రేమలో కొత్త ప్రారంభం ఉంటుంది. కెరీర్‌లో కొత్త ఆలోచనలు మిమ్మల్ని ముందుకు తీసుకెళతాయి. అలాగే వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సెప్టెంబర్ 6, 7, 15 , 28 తేదీలు శుభప్రదమైనవి.

5 / 6
సెప్టెంబర్ నెల మీన రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ప్రేమ సంబంధం మరింత పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం సాధించబడుతుంది. ఈ నెలలో ఈ రాశికి శుభ తేదీలు  సెప్టెంబర్ 3, 7, 12, 21.

6 / 6
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..