Ekadashi Tulsi Puja: రేపే ఏకాదశి.. సిరి సంపదల కోసం తులసిని ఎలా పూజించాలి? విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
ఏకాదశి రోజున చేసే తులసి పూజకు సంబంధించి హిందూ మత గ్రంథాలు, పురాణాలలో అనేక ప్రత్యేక నమ్మకాలు ప్రస్తావించబడ్డాయి. తులసి విష్ణువుకు ప్రియమైనది. లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పరిగణించబడుతుంది. ఏకాదశి నాడు తులసిని నియమ నిష్టలతో పూజిస్తే.. విష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి. ఏకాదశి రోజున తులసి పూజ చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
