ఇలాంటి నగలు వేసుకుంటే.. కుజ దోషం క్లియర్.. త్వరలో పెళ్లి బాజాలు..
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. పగడం కుజ గ్రహంతో ముడిపడి ఉంటుంది. ఇది మెరుగైన ధైర్యం, మెరుగైన ఆరోగ్యం, వైవాహిక సామరస్యం వంటి వివిధ ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు. దీనితో నగలు కూడా తయారు చేస్తారని ప్రస్తుతకాలంలో కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే పగడం పొదిగిన నగలు ధరించడం వల్ల అన్ని శుభాలే అని జ్యోతిషశాస్త్రం చెబుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
