Lord Ganesh Puja: ఈ రోజు గణపతి ఉత్సవాల్లో బుధవారం.. వినాయకుడికి ఈ వస్తువులు సమర్పించండి.. అనుగ్రహం మీ సొంతం
గణేశ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు బుధవారం.. వినాయకుడికి అంకితం చేయబడిన రోజు.. దీంతో బుధవారం విఘ్నాధిపతి వినాయకుడికి కొన్ని రకాల వస్తువులను సమర్పించడం చాలా శుభప్రదం. వినాయక చవితి ఉత్సవాల సమయంలో గణపతి అనుగ్రహం కోసం కొన్ని రకాల నివారణలు చేయడం చాలా శుభప్రదం, ఫలవంతం. ఈ నేపధ్యంలో బుధవారం గణపతి అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహాలు ఏమిటంటే..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
