February Monthly Horoscope: ఆదాయాన్ని పెంచుకునే వారి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి ఫిబ్రవరి మాసఫలాలు

మాస ఫలాలు (ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 29, 2024 వరకు): మేష రాశి వారికి ఫిబ్రవరి నెలలో గురు, శుక్ర, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ నెల చాలావరకు ప్రశాంతంగా, సానుకూలంగానే గడిచిపోతుంది కానీ, ద్వితీయార్థంలో మాత్రం అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఫిబ్రవరి మాసఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 31, 2024 | 6:16 PM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): నెలంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. అనేక విశేషాలు చోటు చేసుకుంటాయి. మీ మాటకు, చేతకు ఎదురుండదు. ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థంలో శని, రవులు కుంభ రాశిలో కలవబోతున్నందువల్ల ఆశించిన రీతిలో అధికార యోగం పడుతుంది. గురు, శుక్ర, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి, మానసికంగా బరువు తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. కొందరు బంధువులు ముఖ్యమైన వ్యవహారాలలో సహాయపడతారు. స్నేహితుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మరింతగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అప్రయత్నంగా కొన్ని మంచి పనులు జరుగుతాయి. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే దాదాపు ప్రతి కార్యమూ విజయ వంతం అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలు న్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. అశ్విని, భరణి వారికి నల్లేరు మీది బండిలా సాగిపోతుంది. విదేశీ సంబంధమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూకుడు పెరుగుతుంది.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ నెల చాలావరకు ప్రశాంతంగా, సానుకూలంగానే గడిచిపోతుంది కానీ, ద్వితీయార్థంలో మాత్రం అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నోరుజారే ప్రమాదం ఉంది. ఇతరత్రా దాదాపు బాగానే గడిచిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. ఇతరుల వ్యవహారాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. అవమానాల పాలయ్యే అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది కానీ, అనవసర ఖర్చులకు కళ్లెం వేయవలసిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభి స్తుంది. కొందరు బంధువులతో కాలక్షేపం చేస్తారు. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. సతీ మణి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. దాంపత్య జీవితం సజావుగానే సాగిపో తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. రోహిణి నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ నెలలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఒకటి రెండు మనసులోని కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గురు, శుక్ర, బుధ, రవి, కుజుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఇతరులకు వీలైనంతగా సహాయపడతారు. అనుకున్న పనులు అను కున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. పెండింగు పనులను సునాయాసంగా పూర్తి చేసి, ఆర్థికంగా లాభం పొందుతారు. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. శుభ కార్యం తలపెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విందులు, వినోదాల మీద ఖర్చు ఎక్కువవుతుంది. విదేశాల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు సైతం ఉపశమనం పొందుతారు. పునర్వసు వారికి ఆకస్మిక ధన లాభం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): నెలంతా దాదాపు బాగానే గడిచిపోతుంది. ద్వితీయార్థంలో మాత్రం వాహన ప్రమాదాల విష యంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఇతరత్రా గ్రహబలం బాగానే ఉంది. అష్టమ శని ఇబ్బందులు బాగా అదుపులో ఉంటాయి. బుధ, శుక్ర గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. వ్యక్తిగత, కుటుంబ విషయాలకు సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రస్తుతానికి ముఖ్యమైన వ్యవ హారాలను వాయిదా వేయడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు బిజీ అయిపోతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవ కాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పుష్యమి నక్షత్రంవారులు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): శుభ గ్రహాల సంచారం కొద్దిగా ప్రతికూలంగా ఉన్నందువల్ల మొదటి పక్షమంతా ఒడిదుడుకులు లేకుండా సాధారణంగా గడిచిపోతుంది. ద్వితీయార్థంలో జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అపార్థాలు తలెత్తే సూచనలు కూడా ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎక్కడా ఏమాత్రం తొందరపాటుతనం పనికి రాదు. బుధ, శుక్ర గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగ, ఆర్థిక స్థిరత్వాలు లభించే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్నా చితకా సమస్యలు పరిష్కారం అవు తాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అను కూలిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం సామరస్యంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. శరీరానికి విశ్రాంతి అవసరం. సతీమణికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కు వగా ఉంటాయి. పుబ్బ నక్షత్రం వారికి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఫిబ్రవరి 1 నుంచి కాలం కలిసి రాబోతోంది. శనితో సహా శుభ గ్రహాలన్నీ అనుకూలం కాబోతు న్నందువల్ల మంచి రాజయోగం పడుతుంది. మీ మాటకు, చేతకు తిరుగుండదు. ఏ పని తల పెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా విజయం మీదే అవుతుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాలను ఆచరణలో పెట్టడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. స్తోమతకు మించి స్నేహితులకు సహాయపడతారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆధ్యాత్మిక కార్య క్రమాలు, దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం వారి జీవి తంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశివారికి ప్రధాన గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉంది. ఈ నెలంతా ఒక విధంగా అదృష్టవంతంగానే సాగిపోతుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఇతరులకు ఆర్థికంగానే కాక, అనేక విధాలుగా సహాయం చేయడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వంటివి జరుగుతుంది. ముఖ్యంగా గురు, బుధ, రవి, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. అనేక విషయాల్లో సమయం అనుకూలంగా ఉంది. ఇందులో కూడా స్వాతి, విశాఖ నక్షత్రాల వారికి మరింతగా బాగుంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. చిన్న నాటి మిత్రులతో మంచి కాలక్షేపం చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో శుభ కార్యంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరో గ్యానికి ఇబ్బందేమీ ఉండదు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమా చారం అందుకుంటారు. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశినాథుడైన కుజుడు ఉచ్ఛ పడుతున్నందువల్ల నెలంతా అనేక విధాలుగా సానుకూలంగా సాగిపోయే అవకాశం ఉంది. అయితే, ద్వితీయ పక్షంలో కుటుంబంలో కొద్దిగా శాంతి భద్రతలు తగ్గే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇతరత్రా సామాజికంగా, ఉద్యోగ పరంగా ప్రాభవం పెరుగుతుంది. శుక్ర, కుజ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా వృత్తి, వ్యాపారాల్లో కూడా అనుకూలతలు ఏర్పడతాయి. ఏ రంగానికి చెందిన వారి కైనా జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. అనూరాధ నక్షత్రం వారికి సంపద కలిసి వస్తుంది. కొందరు బంధువులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆర్థికపరంగా అనుకూల వాతావ రణం నెలకొని ఉంది. పోటీదార్లు, ప్రత్యర్థుల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగు తాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవు తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులుండే అవకాశం ఉంది.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ రాశివారికి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. వీరి మాటకు, చేతకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. గురు, బుధుడు, శుక్రుడు, శనీశ్వరుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఏ రంగానికి చెందిన వారికైనా శుభమే జరుగుతుంది. ఆదాయం బాగా పెరుగు తుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ధన స్థానంలో ఉన్న శుక్ర, బుధుల వల్ల ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఎక్కువగా విలాసాలు, స్నేహితుల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రాభవం పెరుగు తుంది. అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది.  ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతి ఫలం ఉంటుంది. కొందరు బంధువులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగు లకు కాలం అనుకూలంగా ఉంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితాలను ఇస్తాయి. కొందరు మిత్రుల వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా సతీమణికి  మంచి గుర్తింపు లభించి, ఉద్యోగంలో స్థిరపడతారు. పూర్వాషాఢ నక్షత్రంవారు శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా కుటుంబపరంగా కూడా నెలంతా సానుకూలంగా గడిచి పోతుంది. ద్వితీయార్థంలో మాత్రం తొందరపాటుతనంతో వ్యవహరించడం, నోరు జారడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా ఎటువంటి సమస్యలూ ఉండక పోవచ్చు. శని, కుజ, శుక్ర, బుధుల సంచారం బాగున్నందువల్ల కొన్ని శుభ ఫలితాలు అనుభవా నికి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఏలిన్నాటి శని ప్రభావం వల్ల కొద్దిగా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ఇంటా బయటా అదనపు బాధ్యతలుంటాయి. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఏర్పడు తుంది. బంధుమిత్రులతో సామరస్యం నెలకొంటుంది. కుటుంబంలో ఆశించినంతగా అన్యోన్య వాతా వరణం నెలకొంటుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ఇతరుల వ్యవహా రాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది. ఉత్తరాషాడవారి ప్రయత్నాలన్నీ ఆటంకాలు లేకుండా ఫలించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగుల ప్రయత్నా లకు సానుకూల స్పందన లభిస్తుంది. ఊహించని విధంగా ఒక శుభపరిణామం చోటు చేసుకుంటుంది.

10 / 12
కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఏలిన్నాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, ఇతర శుభ గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందు వల్ల నెలంతా సానుకూలంగానే గడిచిపోతుంది. ద్వితీయార్థంలో మరింతగా ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలను, కొందరు బంధువుల విమర్శలను పట్టించు కోవద్దు. ఇతరత్రా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, మానసికంగా ఊరట చెందుతారు. వాస్తవానికి ఈ రాశివారికి గురు, శుక్ర, బుధ, రవుల బలంగా బాగా ఉన్నందువల్ల ఈ నెలంతా ఎక్కువగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి సంబంధించి అనేక అవకాశాలు అందివస్తాయి. కొత్త పరిచయాల వల్ల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. బంధువులు, స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా తప్పకుండా చేతికి అందుతుంది. శతభిషం నక్షత్రం వారు అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి ఆశిం చిన శుభవార్తలు అందుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశివారికి ఏలిన్నాటి శని కారణంగా కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే, ప్రథ మార్థం కంటే ద్వితీయార్థం బాగుండే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో తప్పకుండా ధన ప్రభావం ఉంటుంది. అన్ని విధాలుగానూ కలిసి వస్తుంది. విపరీత రాజయోగం పట్టి వృత్తి, ఉద్యోగాల్లో అంద లాలు ఎక్కుతారు. నెలంతా శనీశ్వరుడు, బుధ గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. అనవసర ఖర్చులు బాగా తగ్గుతాయి. కీలక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని ప్రయోజనం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో సంపాదనకు లోటు ఉండదు. ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్స హిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు నిరాశపరిచే సూచనలున్నాయి. సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరో గ్యం పరవాలేదు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అందలాలు ఎక్కే అవకాశం ఉంది. సతీమణికి వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొత్త ప్రయత్నాలకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు.

12 / 12
Follow us
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది

ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే