AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : ఆఫీస్‌లో వర్క్ నచ్చట్లేదా..జాబ్ మానెయ్యడానికి కరెక్ట్ సమయం ఇదే!

చాలా మంది జాబ్ విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు కొంత మంది వర్క ఫ్రెషర్, టార్గెట్స్, ఆఫీసు వాతావరణం వీటన్నింటి వలన ఆఫీసులో పని చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో కొన్నిసార్లు జాబ్ మానెయ్యడమే ఉత్తమం అనుకుంటారు. కానీ ఆ చార్య చాణక్యడు మాత్రం త్వరితగతిన నిర్ణయాలు సరైనవి కావు, జాబ్ మానేయ్యడానికి బెస్ట్ సమయం ఇదే అంటూ చెప్పుకొచ్చారు. కాగా, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 05, 2025 | 8:46 PM

Share
ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన గొప్ప పండితుడు, ఆధ్యాత్మికగురువు. ఈయన తన అనుభవాల ఆధారంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, ఎన్నో  విషయాలను తెలియజేశారు. బంధాలు, బంధుత్వాలు, మనీ, విద్య, స్త్రీ,పురుషులు, సక్సెస్, ఓటమి ఇలా చాలా విషయాల గురించి వివరంగా తెలియజేశారు. ఇవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

1 / 5
అయితే చాణక్యుడు జాబ్ విషయంలో కూడా ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది.  ప్రస్తుత రోజుల్లో జాబ్ మానెయ్యడం అనేది సాధ్యమైన పని కాదు. కొన్నిసార్లు ఇది ఆర్థికసమస్యలను, ఒత్తిడిని పెంచుతుంది. అందుకే జాబ్ మానేసే విషయంలో తప్పకుండా కొన్ని నియమనిబంధనలు పాంటించాలని చెబుతున్నాడు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

2 / 5
చాణక్యడు జాబ్ మానేసే విషయంలోచాలా ముఖ్య విషయాలు తెలిపారు. జీవితంలో ఏ నిర్ణయం అయినా సరే ఎక్కువగా ఆలోచించి తీసుకోవాలి, ముఖ్యంగా కెరీర్‌కు సంబంధించి అని తెలిపారు. జాబ్ మానేసేవారు కొన్ని సందర్భాల్లో మాత్రమే మానెయ్యడంలో తప్పు లేదు. అది ఎప్పుడంటే?  ఉద్యోగం చేసే చోట ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు , అక్కడ జాబ్ చేయడం కంటే త్యాగం చేయడం మంచిది. మీకు మీ ఆఫీసులో సరైన గుర్తింపు లభించకపోతే, ముఖ్యంగా పనికి తగిన గుర్తింపు లేకపోతే జాబ్ మానెయ్యడంలో తప్పులేదని తెలిపారు.

3 / 5
మీ సామర్థ్యాలను, మీ కృషికి గౌరవం లేకపోయినా, మీ అభివృద్ధి ఆగిపోతుందని మీకు అనిపించినప్పుడు మీరు ఆచోట ఉండకూడని చెబుతున్నాడు చాణక్యుడు. అలాగే మీకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, ఉద్యోగంలో విచక్షణ, మీ నిర్ణయానికి సరైన గుర్తింపు, మానసిక పరమైన వృత్తి వంటి చోట పని చేయడం కంటే వదిలేయడమే ఉత్తమం అంటున్నాడు చాణక్యుడు.

4 / 5
అలాగే ఆ చార్య చాణక్యుడు ఉద్యోగం మానెయ్యడం గురించి చెబుతూ.. డబ్బే జీవితానికి ఆధారం, మీ జీతం మీ ప్రాథమిక అవసరాలు తీర్చకపోయినా, మీ కార్యాలయాల్లో మంచి వాతావరణం లేదు అని మీకు అనిపించినా ఆ ఉద్యోగం చేసినా వృదే అంటున్నాడు. అలాగే జాబ్ వదిలేసే ముందు, ఆర్థిక పరిస్థితి, మరో కొత్త ఉద్యోగం, మీ స్కిల్స్ వీటన్నింటిని కూడా ఒకసారి పున:పరిశీలించుకోవాలంట.

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..