Chanakya Niti: ఈ 4 విషయాలు ఆచరిస్తే.. మిమ్మల్ని ఎటువంటి కష్టాల నుండైనా కాపాడతాయంటున్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త, సామాజికవేత్త, వ్యూహకర్త. ఆచార్య తన జీవితంలోని ప్రతి అంశాన్ని అధ్యయనం చేసి, తన అనుభవాల ఆధారంగా అనేక గ్రంథాలను రచించారు. ఆచార్య నీతి శాస్త్రంలో.. మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. వాటిని పాటిస్తే.. వ్యక్తి జీవితాన్ని సుఖంగా గడపవచ్చు.

|

Updated on: May 25, 2022 | 10:59 AM

ఆచార్య చాణక్యుడు జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించి తన అభిప్రాయాలను చెప్పారు. ఆచార్య గారి ఈ ఆలోచనలు మనందరికీ చాలా ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి జీవితంలో ఈ ఆలోచనలను పాటిస్తే.. తన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

1 / 5
చాకచక్యం లేని వ్యక్తి ఎవరితోనైనా మాట్లాడటానికి, చెప్పడానికి వెనుకాడడు. మెల్లమెల్లగా అతని సొంతం అనేది కూడా అతని నుంచి దూరం కావడం మొదలవుతుంది. అలాంటి వారితో కలిసి జీవించడం వల్ల మీ ప్రవర్తన చెడుగా, ప్రతికూలంగా మారుతుంది.

2 / 5
డబ్బు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఆచార్య చాణక్యుడు దేశాన్ని నడపడానికి డబ్బు అవసరమని చెప్పాడు. డబ్బు ఒక్కటే ఎంతో శక్తి వంతమైంది. డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో.. అతనికి బంధువులు ఉంటారు, సమాజంలో ప్రతిష్ట ఉంటుంది. అతను పండితుడు, తెలివైనవాడు, యోగ్యుడుగా పరిగణించబడ్డాడు.

3 / 5
క్రమశిక్షణ లేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడతాడని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. అతను తనను తాను బాధించుకోవడమే కాదు, ఇతరులను కూడా బాధపెడతాడు. అలాంటి వ్యక్తి ఎప్పుడూ సమాజ నియమాలను ఉల్లంఘిస్తూ ఇతరులకు ఇబ్బందులు సృష్టిస్తాడు.

4 / 5

కోపం మరణాన్ని ఆహ్వానిస్తుంది.. దురాశ దుఃఖాన్ని ఆహ్వానిస్తుంది. కానీ విద్య..  పాలు ఇచ్చే ఆవు లాంటిది. ఇది ఎల్లప్పుడూ వ్యక్తికి ప్రాణం పోస్తుంది. అంతేకాదు కాకుండా, సంతృప్తిని కలిగిన వ్యక్తి, ప్రపంచంలో ఎక్కడైనా తన జీవితాన్ని అత్యంత సులభంగా గడుపుతాడు.

5 / 5
Follow us