Telugu Astrology: చంద్రుడిపై 4 గ్రహాల వీక్షణ.. ఆ రాశుల వారికి దశ తిరిగనట్టే..!
జ్యోతిషశాస్త్రంలో చంద్రుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది. చంద్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే శుభకార్యాలు చేపట్టడం, ప్రయాణాలు చేయడం, ముహూర్తాలు పెట్టడం, కార్యక్రమాలు, ప్రయత్నాలు ప్రారంభించడం వంటివి జరుగుతుంది. చంద్రుడి కదలికలు ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ఈ నెల(ఆగస్టు) 6, 7, 8 తేదీల్లో చంద్రుడు తనకు గురువైన బృహస్పతికి చెందిన రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఆ మూడు రోజుల్లో ఆ చంద్రుడిని గురువు, శుక్రుడు, శనీశ్వరుడు, కుజుడు వీక్షించడం అత్యంత శుభ ప్రదం. ఈ మూడు రోజుల్లో శుభ కార్యాలు, కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. చంద్రుడి మీద 4 గ్రహాల వీక్షణ వల్ల మేషం, వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారు అత్యధికంగా లబ్ధి పొందడం జరుగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6