భాగ్యనగరం లో కలియుగ కర్ణుడు ..చెప్పకుండానే అభిమాని ఇంటికి వచ్చిన రియల్ హీరో సోనూసూద్..!
Sonu Sood Surprises Food Stall Owner: లాక్డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సహయం చేసిన రియల్ హీరో సోనూసూద్ కృష్ణావతారం ఎత్తాడు. తన నిరుపేద అభిమాని కోసం షూటింగ్‌లన్నీ పక్కనపెట్టి రియల్ హీరో సోనూసూద్