Pragya Jaiswal: అరె ఏంట్రా ఇది.. అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి.. ప్రగ్యాను ఇలా చూస్తే మతిపోయేనే..

అందం, అభినయం, ఫ్యాషన్ కు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టిటం హీట్ పెంచాయి.

Rajitha Chanti

|

Updated on: Jan 10, 2025 | 8:52 AM

ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. అందం, అభినయంతో సినీప్రియులను కట్టిపడేస్తుంది ఈ వయ్యారి. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1 / 5
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో హీట్ పెంచాయి. ఫ్లోరల్ లెహాంగాలోని రంగుల హార్మనీకి ఆమె చిరునవ్వు జతకలిసి ఆమె ఫోటోషూట్ కు మరింత అందాన్ని తీసుకువచ్చాయి.

2 / 5
ఇక ఈ ట్రెడిషనల్, గ్లామర్ టచ్ లెహాంగాకు ఈ వయ్యారి ఎంచుకున్న నగలు, క్లాసిక్ హెయిర్ స్టైల్ ఆమె లుక్స్ మరింత ముగ్దులను చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రగ్యా షేర్  చేసిన ఫోటోస్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

3 / 5

4 / 5
ఆ తర్వాత జయ జానకి నాయక, అఖండ చిత్రాల్లో నటించి తెలుగు సినీప్రియులను అలరించింది. ఇక ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ప్రగ్యా.. ఆమె లుక్స్, ఫోటోషూట్స్ మరోసారి ఆమె గ్లామర్ ను చూపిస్తున్నాయి.

5 / 5
Follow us