ఈ పువ్వుతో అనేక రోగాలు మాయం.. తప్పక తెలుసుకోండి!

10 January 2025

Jyothi Gadda

TV9 Telugu

ఆయుర్వేదంలో శంఖం పువ్వు ఒక ముఖ్యమైన ఔషధంగా పరిగణిస్తారు. ఇది వివిధ వ్యాధుల చికిత్సలో ఔషధంగా వాడుతారు. నీలిరంగు శంఖు పుష్పాన్ని పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు.

TV9 Telugu

శంఖుపూలు చర్మ ఛాయను, ఆకృతిని కూడా మెరుగుపరుస్తాయి. బ్లూ టీ మన జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది.

TV9 Telugu

రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. బీపీని తగ్గిస్తుంది. గట్ హెల్త్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కారకమైన కణాలతో పోరాటం చేసి క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది.

TV9 Telugu

శంఖు పూలతో చేసిన టీ తాగడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తలనొప్పి, లేదా మైగ్రేన్ సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ టీ అద్భుతంగా పరిష్కారంగా పనిచేస్తుంది.

TV9 Telugu

హై బీపీ సమస్యతో బాధపడేవారికి శంఖుపూల టీ ఒక దివ్యౌషదం వంటిది. ఇది గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. సహజసిద్ధమైన బ్లూ టీ బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

TV9 Telugu

దద్దుర్లు వంటి చర్మ సమస్యలు ఉన్నవారు రాతి ఉప్పు, ఆవాల నూనెతో మెత్తగా శంఖు ఆకుల పేస్ట్‌ కలిపి రాసుకుంటే దద్దుర్లు పోతాయని చెబుతున్నారు. చక్కటి ఉపశమనం ఉంటుంది. 

TV9 Telugu

ముఖ్యంగా అరచేతులు, పాదాలపై చర్మ సమస్యలకు శంఖం ఆకులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. 7 చుక్కల అల్లం రసంలో 2 చెంచాల శంఖం ఆకుల రసం కలిపి తాగితే మంచిది.

TV9 Telugu

2 గ్రాముల శంఖు పూల గింజల పొడి, 2 చిటికెల రాతి ఉప్పు, 2 చిటికెల ఎండు అల్లం నీటిలో కలిపి రాత్రిపూట తాగితే కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. 

TV9 Telugu