Solo Travel: మీరూ సోలో ట్రావెల్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోలేదంటే చిక్కుల్లో పడతారు

చాలా మంది కుటుంబం లేదంటే స్నేహితులతో కాకుండా ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడతారు. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త సంస్కృతులను తెలుసుకోవడానికి ఒంటరిగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. వీరు బ్యాక్‌ప్యాక్‌తో ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంటారు. సార్టోరియల్ పరిభాషలో చెప్పాలంటే 'సోలో ట్రావెలింగ్' అనేది కూడా ఓ హాబీనే..

|

Updated on: Jul 27, 2024 | 8:45 PM

చాలా మంది కుటుంబం  లేదంటే స్నేహితులతో కాకుండా ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడతారు. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త సంస్కృతులను తెలుసుకోవడానికి ఒంటరిగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. వీరు బ్యాక్‌ప్యాక్‌తో ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంటారు. సార్టోరియల్ పరిభాషలో చెప్పాలంటే 'సోలో ట్రావెలింగ్' అనేది కూడా ఓ హాబీనే.

1 / 5
అయితే ఈ రేసులో ఇప్పుడు అబ్బాయిలే కాదు, మహిళలు కూడా ముందంజలో ఉన్నారు. చాలా మంది ఒంటరిగానే ప్రయాణాలు చేస్తున్నారు. అయితే సరైన అవగాహన లేకుంటే ఈ ప్రయాణాల్లో అనుకోని చిక్కులు ఎదురవుతాయి. అంతేకాకుండా ఒంటరిగా వెళ్లడం వల్ల మరో సమస్య కూడా ఉంది. అదేమిటంటే, ఎమర్జెన్సీలో సహాయం చేయడానికి ఎవరూ ఉండరు. కాబట్టి ఇలాంటి అవాంఛనీయ ప్రమాదాన్ని నివారించడానికి కొన్ని చిట్కాలను అనుసరించాలి.

2 / 5
ముందుగా ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోండి. ఇప్పుడు తదనుగుణంగా అన్ని బుకింగ్‌లను పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా కార్లు, హోటళ్లకు ముందస్తు బుకింగ్‌లు చేసుకోవడం మంచిది. అలాగే ముఖ్యమైన మొబైల్ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మొబైల్ ఫోన్‌లు మీకు ఎంతో ఉపకరిస్తాయి. అవసరమైన యాప్‌లను కలిగి ఉండటం వల్ల అసౌకర్యం నుంచి బయటపడొచ్చు. భద్రతా సంబంధిత యాప్‌లు, మంచి ఆహార సంబంధిత యాప్‌లు, కారు, పోలీసు సహాయ సేవా యాప్‌లు మొదలైనవి ఫోన్‌లో ఉంచుకోవాలి. అలాగే, మీరు వెళ్లబోయే ప్రదేశానికి సంబంధించిన యాప్ ఏదైనా ఉంటే, అది మీ మొబైల్‌లో ఉండేలా చూసుకోవాలి.

3 / 5
ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మీ లగేజీని వీలైనంత తేలికగా ఉంచుకోవాలి. ఫలితంగా ప్రయాణం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి టార్చ్, సెల్ఫ్ డిఫెన్స్, మెడిసిన్, శానిటరీ ప్యాడ్, వివిధ గాడ్జెట్లు, డబ్బు వంటి అవసరమైన వస్తువులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. గమ్యస్థానానికి చేరుకోవడానికి ముందు రిసెప్షన్, హోటల్ సిబ్బంది, స్థానికులతో ఆ ప్రదేశాల గురించి మాట్లాడాలి. రోడ్లు, ఆహారం, మందుల దుకాణం, వంటి పలు విషయాలను వారిని అడిగి తెలుసుకోవాలి. ఈ సమాచారం ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితిలో మీకు సహాయం చేస్తుంది. సోలో టూర్‌లో ఆనందించండి కానీ మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవడం మర్చిపోకూడదు. మీరు సోలో టూరులో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత. ఎవరితో ఎంత మెదలాలో, ఎలా మాట్లాడాలో అవగాహనతో మెలగాలి. పబ్బులు, తెలియని ప్రదేశాల్లో నైట్ క్లబ్‌లకు వెళ్లాలనుకున్నా, డ్రగ్స్‌ తీసుకునే అలవాటున్నా సోలో టూర్‌లో జాగ్రత్తగా ఉండాలి.

4 / 5
విదేశాలకు వెళ్లినప్పుడు విదేశాలకు వెళ్లినప్పుడు వీసాతోపాటు హోటల్ బుకింగ్ పత్రాలు అవసరం. కొన్నిసార్లు వీసా చివరి నిమిషంలో రద్దవుతుంది. ఇలాంటి సందర్భాల్లో బుకింగ్ క్యాన్సిల్ అయినప్పటికీ మీరు పూర్తి డబ్బు వాపసు పొందగలిగే హోటల్‌లను మాత్రమే బుక్ చేసుకోవాలి.

5 / 5
Follow us
మీరూ సోలో ట్రావెల్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి

టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.. ఎవరో గుర్తుపట్టారా..?

చిన్న సినిమాలే కదా అనుకోకండి.. కోట్లు కురిపించాయి ఈ మూవీస్

నెలవంకలాంటి ఒత్తైన నల్లని కనుబొమ్మలు మీ సొంతం కావాలా?

మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా?

కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు

ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ

పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత

పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..

ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!