Eyebrow: నెలవంకలాంటి ఒత్తైన నల్లని కనుబొమ్మలు మీ సొంతం కావాలా? అయితే రోజూ ఇలా చేయండి
అందమైన కనుబొమ్మలు మీ ముఖాన్ని మరింత అందంగా మార్చుతాయి. అందుకే చాలా మంది ప్రతినెలా పార్లర్‌కు వెళ్లి కనుబొమ్మలు షేప్ చేయించుకుంటూ ఉంటారు. దట్టమైన, ఒత్తైన కనుబొమ్మలు ముఖానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే చాలా మందికి సన్నని కనుబొమ్మలు ఉంటాయి. అందులోనూ కొందరికి వివిధ కారణాల వల్ల కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోతుంటాయి. అందుకే జుట్టు, చర్మం లాగానే కనుబొమ్మల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5