Palm Jaggery: ఈ బెల్లం ఎక్కడైనా కనిపిస్తే మిస్ చేయకుండా తినండి..

బెల్లంలో కూడా రకాలు ఉంటాయన్న విషయం మీకు తెలుసా? ఇప్పటి జనరేషన్‌కు తెలియకపోయినా.. మీ ఇంట్లో పెద్దలకు తెలిసే ఉంటుంది. బెల్లాల్లో తాటి బెల్లం కూడా ఒకటి. ఇందులో సాధారణ బెల్లం కంటే రెండు రెట్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తాటి బెల్లం తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది. ప్రతి రోజూ ఈ బెల్లం తింటే సీజనల్ వ్యాధులు దరి చేరవు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు..

Chinni Enni

|

Updated on: Jul 10, 2024 | 5:37 PM

బెల్లంలో కూడా రకాలు ఉంటాయన్న విషయం మీకు తెలుసా? ఇప్పటి జనరేషన్‌కు తెలియకపోయినా.. మీ ఇంట్లో పెద్దలకు తెలిసే ఉంటుంది. బెల్లాల్లో తాటి బెల్లం కూడా ఒకటి. ఇందులో సాధారణ బెల్లం కంటే రెండు రెట్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
తాటి బెల్లం తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది. ప్రతి రోజూ ఈ బెల్లం తింటే సీజనల్ వ్యాధులు దరి చేరవు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. మీ శరీరాన్ని కాపాడతాయి.

2 / 5
తాటి బెల్లాన్ని షుగర్ పేషెంట్స్ కూడా ఎలాంటి డౌట్ లేకుండా తినవచ్చు. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. అయితే మరీ ఎక్కువగా కాకుండా మితంగా తీసుకుంటే మంచిది.

3 / 5
వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా తాటి బెల్లం చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా.. కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు షుగర్ బదులు ఈ బెల్లాన్ని పొడిలా చేసుకుని ఉపయోగించవచ్చు.

4 / 5
తాటి బెల్లం తింటే పుష్కలంగా పోషకాలు అందుతాయి. ఇందులో మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి తాటి బెల్లం తింటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టినట్టే.

5 / 5
Follow us