Mustard: ఈ చిన్న గింజలు తింటే శరీరం పుష్టిగా ఉంటుంది..
ఆవాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఆవాలు లేకుండా పోపు పూర్తి కాదు. ఆవాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఆవాల్లో రెండు రకాలు ఉంటాయి. ఆవాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో పలు రకాల సమస్యలను తగ్గించడంలో ఆవాలను ఉపయోగించేవారు. కేవలం ఆరోగ్య కోసమే కాకుండా.. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఆవాలు చక్కగా..