Mulberry: పోషకాల పుట్ట మల్బరీ.. అప్పుడప్పుడూ తిన్నా చాలు!

పండ్లలో మల్బరీ పండ్లు కూడా ఒకటి. మల్బరీ పండ్లు తినడం వల్ల రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది..

Chinni Enni

|

Updated on: Nov 16, 2024 | 5:44 PM

పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. పండ్లలో చాలా రకాలు ఉంటాయి. కానీ అన్నీ తినలేం. ఏవో కొన్ని మాత్రమే తింటూ ఉంటారు. ఎప్పుడూ ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇతర పండ్లు కూడా తింటూ ఉండాలి.

1 / 5
ఇలా పండ్లలో మల్బరీ పండ్లు కూడా ఒకటి. ఇది ఒకటీ, రెండు పండ్లు తిన్నా లెక్కలేనన్ని పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. ఇవి రుచి కూడా ఉంటాయి. ఇవి సీజన్ల వారీగా లభిస్తాయి. కాబట్టి కనిపించినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి.

2 / 5
ఈ పండ్లు విటమిన్ సికి మూలం. వీటిల్లో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి చక్కగా పెరుగుతుంది. ఇతర పోషకాలు కూడా సమృద్ధిగానే లభిస్తాయి.

ఈ పండ్లు విటమిన్ సికి మూలం. వీటిల్లో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి చక్కగా పెరుగుతుంది. ఇతర పోషకాలు కూడా సమృద్ధిగానే లభిస్తాయి.

3 / 5
మల్బరీ పండ్లు తినడం వల్ల రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది. కాబట్టి గుండె సమస్యలతో బాధ పడేవారు ఈ పండ్లు తింటే రక్త పోటు అనేది అదుపులో ఉంటుంది. జీర్ణ క్రియ, జీవ క్రియను కూడా మెరుగు పరుస్తుంది.

మల్బరీ పండ్లు తినడం వల్ల రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది. కాబట్టి గుండె సమస్యలతో బాధ పడేవారు ఈ పండ్లు తింటే రక్త పోటు అనేది అదుపులో ఉంటుంది. జీర్ణ క్రియ, జీవ క్రియను కూడా మెరుగు పరుస్తుంది.

4 / 5
ఈ పండు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే త్వరగా రోగాల బారిన పడకుండా ఉంటారు. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. చర్మం ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఈ పండు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే త్వరగా రోగాల బారిన పడకుండా ఉంటారు. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. చర్మం ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us