AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధూమ‌పానం, మ‌ద్య‌పానం క‌లిపి చేస్తున్నారా..? ఐతే, మీరు డేంజర్లో పడ్డట్టే!

ధూమ‌పానం, మ‌ద్య‌పానం రెండు మంచివి కావు. వీటిని కలిపి తీసుకోవడం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వస్తాయి. కొంత‌మంది ఒక చేతిలో గ్లాస్ , ఇంకో చేతిలో సిగిరెట్ పట్టుకుని స్టైల్ గా తాగుతారు. కానీ, ఈ రెండింటిని క‌లిపి తీసుకుంటే నష్టాలే ఎక్కువ వస్తాయని అంటున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jan 30, 2026 | 5:58 PM

Share
కొందరు కావాలని ఒకేసారి స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తారు. అయితే, ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. మీరు సరదాకి తాగితే.. ఆ తర్వాత హాస్పిటల్ బిల్ పేలి పోద్ది. అసలు ఇలా తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చూద్దాం..

1 / 5
ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, 
గుండె జ‌బ్బులు ఉన్నవారు ఇలా తీసుకోకండి లేదంటే ప్రాణాలకే  ప్రమాదం.

ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, గుండె జ‌బ్బులు ఉన్నవారు ఇలా తీసుకోకండి లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

2 / 5

జీర్ణ వ్య‌వ‌స్థ‌: మ‌ద్య‌పానం, ధూమ‌పానం కలిపి చేయడం వలన శ‌రీరం ఒత్తిడికి గురవుతుంది. ఆ సమయంలో శరీరం డీహైడ్రేష‌న్‌కు దారి తీస్తుంది. ఇంకా అదే సమయంలో ధూమ‌పానం కూడా  చేస్తే శ్వాస‌కోశ సమస్యలు వస్తాయి

3 / 5
లివ‌ర్ ఆరోగ్యం: ధూమ‌పానం లంగ్స్ ను దెబ్బతీస్తుందని అందరికీ తెలుసు. అలాగే, డ్రింకింగ్ లివర్ ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంది. 
ఇవి రెండు ఒకేసారి చేసినప్పుడు శ‌రీరంలో అవ‌య‌వాల‌న్ని పని చేయకుండా పోతాయి. కాబట్టి, ఈ రెంటింటిని కలిపి ఒకేసారి చేయకండి.

లివ‌ర్ ఆరోగ్యం: ధూమ‌పానం లంగ్స్ ను దెబ్బతీస్తుందని అందరికీ తెలుసు. అలాగే, డ్రింకింగ్ లివర్ ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంది. ఇవి రెండు ఒకేసారి చేసినప్పుడు శ‌రీరంలో అవ‌య‌వాల‌న్ని పని చేయకుండా పోతాయి. కాబట్టి, ఈ రెంటింటిని కలిపి ఒకేసారి చేయకండి.

4 / 5

గ‌ర్భిణీలు: గ‌ర్భిణీ స్త్రీలు కూడా మ‌ద్య‌పానం, ధూమ‌పానం కలిపి చేయకండి. ఎందుకంటే, శిశువువు ప్రమాదం. ఈ అలవాటు శిశువు  అభివృద్ది స‌రిగ్గా జరగనివ్వదు. కాబట్టి ఇలా చేయకండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
'ధురంధర్' సినిమా చూశారా? షారుఖ్‌ సమాధానమిదే..

బాలకృష్ణ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత తోపు హీరోయిన్..

CRPF కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా IGగా IPS సంజుక్తా పరాశర్

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారి అకౌంట్లోకి రూ.లక్ష సాయం..

చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను కాపాడే 'బార్లీ రొట్టెలు'..

పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి

అయ్యో!! చిన్న వయసులోనే పాప మరణం.. కన్నీరుమున్నీరవుతోన్న నటి పూర్ణ

కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ధర చూస్తే గుండె గుభేల్లే

అప్పుడు క్రేజీ హీరో.. ఇప్పుడు తోపు విలన్..

నెల్లూరు మినుముల పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే