Jackpot Yoga: ఆ రాశుల వారికి జాక్ పాట్ యోగం..! ఆకస్మిక ధన లాభం, అదృష్టం..
శుక్ర, బుధులు ప్రస్తుతం తమ మిత్ర క్షేత్రమైన మకర, కుంభ రాశుల్లో ఉండడం, వాటిని గురువు చూడడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఈ మూడు శుభ గ్రహాలు ఒకరికొకరు కోణాల్లో సంచారం చేయడం వల్ల అపార ధన లాభాలు కలుగుతాయి. ఇది ఒక తిరుగులేని అదృష్ట యోగం. దీనివల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులు జూన్ లోగా తప్పకుండా జాక్ పాట్ కొట్టడం గానీ, ఆకస్మిక ధన లాభం పొందడం గానీ జరుగుతుంది. అంతేకాక ఈ విధమైన గ్రహ సంచారం వల్ల ఏ రంగంలోని వారికైనా వృద్ధి, పురోగతి, స్థిరత్వం వంటివి అనుభవానికి వస్తాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6